మన ఏదైతే బాధ కలిగిస్తుందో అది మనం ఇతరులకు చేయకుంటే చాలు
ఒక జీవికి ప్రాణం పోయలేనప్పుడు మరొక జీవి ప్రాణం తేసే హక్కు మనకు లేదు
నిత్య జీవితంలో అహింస పాటించడం చాలా చాలా కష్టం, అయిన మనం కొంచెం కొంచెం హింసను తగ్గించు కుంటూ మన జీవితాన్ని కొనసాగించ వచ్చును.
అహింస చ్చాలా పెద్ద టాపిక్, నా జీవితానుభవం నుండి తెలిసిన విషయాలను అప్పుడప్పుడు ముచ్చటించు కుందాము.
ఈ టాపిక్ చదువుతున్నా మీ అందరి ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలు ఈ బ్లాగులో మీరు పంచుకుంటే ఎంతోమందికి ఉపయోగ పడుతుంది.
మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి
